Tag: Car Fire Accident

Guntur Car Fire | కారులో ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు..  వృద్ధుడి సజీవదహనం

గుంటూరు నగరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగిన తండ్రీకొడుకులను అనుకోని ప్రమాదం…