వినాయక చవితి సందర్భంగా నిబంధనల ప్రకారం డీజేలకు అనుమతి ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు.