Tag: Dr Nagamohan

Malkajgiri CP | మల్కాజ్​గిరి సీపీని కలిసిన ‘గాంధీ’ ఫోరెన్సిక్ హెడ్​ నాగమోహన్​

మల్కాజ్​గిరి పోలీస్ కమిషనర్ సుమతిని గాంధీ మెడికల్ కళాశాల, సికింద్రాబాద్‌లోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్​ నాగ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

Gandhi medical college | గాంధీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్​ను కలిసిన ఫోరెన్సిక్ హెడ్​ నాగమోహన్​

గాంధీ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్​ వాణిని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్​ నాగ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు.