Gandhi medical college | గాంధీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్​ను కలిసిన ఫోరెన్సిక్ హెడ్​ నాగమోహన్​

గాంధీ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్​ వాణిని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్​ నాగ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gandhi medical college | గాంధీ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్​ వాణిని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్​ నాగ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన బోధన, మెడికో-లీగల్ సేవల మెరుగుదల, విభాగానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ఇది కూడా చదవండి..: Gandhi hospital | ‘గాంధీ’ ఫోరెన్సిక్ మెడిసిన్ హెడ్​గా నాగమోహన్ బాధ్యతల స్వీకరణ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *