Malkajgiri CP | మల్కాజ్​గిరి సీపీని కలిసిన ‘గాంధీ’ ఫోరెన్సిక్ హెడ్​ నాగమోహన్​

మల్కాజ్​గిరి పోలీస్ కమిషనర్ సుమతిని గాంధీ మెడికల్ కళాశాల, సికింద్రాబాద్‌లోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్​ నాగ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Malkajgiri CP | మల్కాజ్​గిరి పోలీస్ కమిషనర్ సుమతిని గాంధీ మెడికల్ కళాశాల, సికింద్రాబాద్‌లోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్​ బి.వి.నాగ మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫోరెన్సిక్ మెడిసిన్, మెడికో-లీగల్ సేవలు, నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాల ప్రాముఖ్యత, అలాగే పోలీస్ శాఖ, వైద్య సంస్థల మధ్య సమన్వయంపై చర్చించారు.

ఇది కూడా చదవండి..: Gandhi medical college | గాంధీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్​ను కలిసిన ఫోరెన్సిక్ హెడ్​ నాగమోహన్​

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *