Tag: Fast Track Court Verdict

Fast Track Court Verdict | ఉద్యోగం ఆశ చూపి నరకం.. కామాంధులకు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు చారిత్రాత్మక తీర్పు

మహిళలు, బాలికలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టిన కేసులో హైదరాబాద్‌లోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.