Tag: Fishermen Welfare
Fishermen Accident Insurance | మత్స్యకారులకు ప్రభుత్వం భరోసా.. రూ.5 లక్షల ప్రమాద బీమా
రాష్ట్రంలోని 4.21 లక్షలకుపైగా నమోదిత మత్స్యకారులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Koheda Fish Market | మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి : మంత్రి వాకిటి శ్రీహరి
రంగారెడ్డి జిల్లా కోహెడలో రూ.47.03 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎగుమతి ఆధారిత హోల్‌సేల్ చేపల మార్కెట్కు మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
Fishermen Compensation AP | ఏపీ మత్స్యకారులకు గుడ్‌న్యూస్.. మే 19 నుంచి ఖాతాల్లో రూ.20 వేలు జమ చేయనున్నట్టు ప్రకటన!
అక్షరటుడే, వెబ్డెస్క్: Fishermen Compensation AP | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని లక్షలాది మంది మత్స్యకార కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. సముద్రంలో…