Tag: gandhari  Police station

Gandhari AO Rajalingam FIR | రైతును బూతులు తిట్టిన గాంధారి ఏవో రాజలింగంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్

సమగ్ర విచారణ జరిపి, ఏవో రాజలింగంపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు వెంటనే ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్​ చేశారు.

Capacitor Theft | అన్నదాతలకు దొంగల భయం..

అరుగాలం కష్టించే రైతులకు దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పొలాల వద్ద కెపాసిటర్లు, బోర్లు, వైర్లు ఎత్తుకెళ్తున్నారు.