Tag: Lake Restoration
HYDRAA Lakes | చెరువులు సిద్ధం చేయాలి : హైడ్రా కమిషనర్
తమ్మిడికుంట, సున్నం చెరువు అభివృద్ధి పనులను ఆగస్టు 3వ వారానికి పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.
Nacharam Lake | నాచారం చెరువు అభివృద్ధికి హైడ్రా శ్రీకారం
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని నాచారం పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం ప్రారంభించారు.
Lake Restoration | మరో 4 చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించిన హైడ్రా
హైదరాబాద్ నగరంలో మరో నాలుగు చెరువుల పునరుద్ధణ పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రారంభించారు.