Tag: Nizamabad Excise
Excise Employees Welfare | ఎక్సైజ్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తాం..
జిల్లా ఎక్సైజ్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ అసోసియేషన్ నూతన కమిటీ పేర్కొంది.
Nizamabad Excise Transfers | ఎక్సైజ్ అధికారుల బదిలీ.. నిజామాబాద్ డీసీగా శ్రీధర్
మంచిర్యాల జిల్లాలో విధులు నిర్వహించిన నందగోపాల్‌ను నిజామాబాద్‌కు బదిలీ చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి స్థానంలో నందగోపాల్‌కు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.