Tag: Public Health Telangana

Rajanna Sircilla Leprosy Detection | కుష్టు వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స అందించాలి..

కుష్టువ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు.

Ebola Virus Alert | ఎబోలా వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి : మంత్రి రాజనర్సింహ

ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్​ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.