Tag: Rape Case

Consensual Relationship | ఆ బంధం విఫలమైతే ‘అత్యాచారం’ కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఇద్దరి ఇష్టపూర్వక సమ్మతితో శారీరక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి బంధం విఫలమైతే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Former CI Surrenders | అత్యాచారం కేసు.. లొంగిపోయిన మాజీ సీఐ

అత్యాచారం కేసులో మాజీ సీఐ చిన మల్లయ్య ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తనపై అత్యాచారం చేశాడని చినమల్లయ్యపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది.