Tag: Satya Niketan
Delhi Building Safety | సత్య నికేతన్ ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం..హాస్టళ్ల భద్రతపై కీలక ఆదేశాలు
ఢిల్లీలో నివాస భవనాలను వాణిజ్య అవసరాలకు వాడుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Delhi Building Collapse | ఢిల్లీలో కూలిన భవనం.. ఐదుగురు అధికారుల సస్పెండ్
ఢిల్లీలో భవనం కూలిన ఘటనలో ఐదుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Delhi Building Collapse | ఢిల్లీలో హాస్టల్ కూలిన ఘటనపై అమిత్ షా ఆరా..
ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 20 ఏళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
Delhi Hostel Collapse | ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్.. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులు
ఢిల్లీలో ఓ హాస్టల్ భవనం ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది.