Tag: Shadi Mubarak Scheme

Kalyana Lakshmi Forgery Case | ‘గెజిటెడ్’​ సంతకాల ఫోర్జరీ కేసు.. విచారణపై ఉత్కంఠ!

ఫోర్జరీ సంతకాలతో కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసిన వ్యవహారంలో విచారణ పక్కాగా జరిగేనా అని పలువురు చర్చించుకుంటున్నారు.

Kalyana Lakshmi Forgery | ‘కల్యాణలక్ష్మి’ కోసం సంతకాలు ఫోర్జరీ చేసిన ముగ్గురి అరెస్ట్​

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.