Tag: Shamshabad News

Shamshabad Bolero Accident | శంషాబాద్‌లో బొలెరో బీభత్సం.. ఇద్దరు మహిళల మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.