Tag: Singur Reservoir
Bodhan Water Supply | బోధన్ ప్రజలకు బిగ్ అలర్ట్.. రోజు విడిచి రోజు నీటి సరఫరా.. ఎప్పటి నుంచి అంటే!
బోధన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నీటి సరఫరాల వేళల్లో అధికారులు మార్పులు చేశారు.
Singur Water Supply | సింగూరు నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరా
ఎల్నినో ప్రభావంతో సింగూరు జలాశయంలో నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో నీటి సరఫరాను రోజు విడిచి రోజు అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
Hyderabad Water Crisis | ఎల్ నినో ఎఫెక్ట్.. భాగ్యనగర వాసులకు నీటి గండం తప్పదా?
వేసవి కాలం ఇంకా రాకముందే భాగ్యనగర వాసులకు తాగునీటి తిప్పలు మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.