Tag: Student Deaths

Ganesh Immersion Tragedy | వినాయక నిమజ్జనంలో అపశృతి.. ఆరుగురు మృతి

వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు.

Ibrahimpatnam Road Accident | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్​ విద్యార్థుల మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్​ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది.

Murshidabad Train Accident |  స్కూల్ వ్యాన్​ను ఢీకొన్న రైలు.. ముగ్గురి మృతి

పశ్చిమ బెంగాల్​లో స్కూల్ వ్యాన్​ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు సహా ముగ్గురు మృతి చెందారు.

Coaching Center Fire | కోచింగ్​ సెంటర్​లో అగ్ని ప్రమాదం.. 15కు చేరిన మృతుల సంఖ్య

ఉత్తరప్రదేశ్​లోని లక్నోలోని ఓ కోచింగ్​ సెంటర్​లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది.