Tag: Student Fees

Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు.

Fee Reimbursement Pending | విద్యార్థులపై ఫీజు భారం.. సర్టిఫికెట్ల కోసం తిప్పలు

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు పెండింగ్​లో ఉండటంతో కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు.