Tag: Tallarampur VDC
Tallarampur VDC Action | తాళ్లరాంపూర్ వీడీసీపై చర్యలు తీసుకోవాలి
తాళ్లరాంపూర్ వీడీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ నాయకులు, గౌడ కుల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.
Tallarampur VDC Action | తాళ్ల రాంపూర్ వీడీసీపై చర్యలు తీసుకోవాలి
తాళ్లరాంపూర్ వీడీసీపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మోపాల్, నిజామాబాద్ రూరల్ మండల గౌడ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.