Tag: Telangana Media Academy
Journalist Training | జర్నలిస్టు వృత్తి బాధ్యతతో కూడుకున్నది : ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
సమాజంలో జర్నలిస్టు వృత్తి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Banswada Journalist Training | బాన్సువాడలో జర్నలిస్టుల శిక్షణకు జోరుగా ఏర్పాట్లు
బాన్సువాడ పట్టణంలో ఈనెల 29, 30 తేదీల్లో జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణా తరగతుల ఏర్పాట్లను తెలంగాణ మీడియా అకాడమీ బృందం పరిశీలించింది.