హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శనివారం 19 భవనాలను కూల్చివేశారు.