Tag: West Indies Cricket
India vs West Indies | వెస్టిండిస్‌తో మ్యాచ్.. విద్యార్థులకు ఉచిత టికెట్లు
ఉప్పల్‌లో ఈ నెల 14న టీ 20 మ్యాచ్ సందర్భంగా 2500 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత టికెట్లు ఇవ్వనున్నారు.
IND vs WI | భారత్ ఘన విజయం.. విండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు
వెస్టిండీస్ బౌలర్లకు ఏ దశలోనూ భారత బ్యాటర్లను నిలువరించడం సాధ్యం కాలేదు. గిల్ శతకం సాధించగా, కోహ్లీ కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు.