ABVP Kukatpally Town | ఏబీవీపీ కూకట్‌పల్లి నగర అధ్యక్షుడిగా నిఖిల్​.. కార్యదర్శిగా రఘు

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, విద్యార్థులను సమన్వయం చేసుకుని సంస్థను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: ABVP Kukatpally Town | హైదరాబాద్ Hyderabad ​లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) కూకట్‌పల్లి నగర విభాగానికి నూతన కార్యవర్గం ఎన్నికైంది. టౌన్ అధ్యక్షుడిగా కొత్త నిఖిల్​ కుమార్​ ఎన్నికయ్యారు. టౌన్ కార్యదర్శిగా చేలు రఘు ఎన్నికైనట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ABVP Kukatpally Town | సంస్థను మరింత బలోపేతం చేయాలని..

నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులకు ఏబీవీపీ కూకట్‌పల్లి టౌన్ కార్యకర్తలు, నాయకులు అభినందనలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, విద్యార్థులను సమన్వయం చేసుకుని సంస్థను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

ACB Trap Employee | ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

విద్యార్థుల ప్రయోజనాల కోసం అంకితభావం, నిజాయితీ, సేవా స్ఫూర్తితో పనిచేస్తూ నాయకత్వాన్ని కొనసాగించాలని నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *