అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Trisha Bungalow | తమిళనాడు సీఎం విజయ్ చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి. ఎవరు సహాయం అడిగినా కాదనడు. కానీ అలాంటి మనసున్న వ్యక్తి జీవితంలోకి త్రిషా వచ్చాక చాలా మారిపోయాడని టాక్.
కుటుంబం ఉన్నా కూడా ఆమె మీద అతిగా నమ్మకం పెట్టుకున్నాడని, కోట్ల రూపాయల ఆస్తులు గిఫ్ట్‌గా ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అందులో ముఖ్యంగా… సుమారు 100 కోట్ల విలువ చేసే భారీ బంగళాను త్రిషకి గిఫ్ట్‌గా ఇచ్చాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Vijay Trisha Bungalow | అసలు ట్విస్ట్
విజయ్ కొడుకు సంజయ్ తన తండ్రితో… “నాన్న… నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. అమ్మకు జరిగిన అన్యాయం నేను భరించలేక దూరమయ్యాను. కానీ, ఇప్పుడు నేను అడిగేది ఒక్కటే… నువ్వు త్రిషకి ఇచ్చిన ఆ బంగళా నాకు కావాలి” అని చెప్పాడట. అంతే… కొడుకు మాటకు కరిగిపోయిన విజయ్ కూడా “సరే అది నీదే” అన్నాడని ప్రచారం.
Vijay Trisha Bungalow | రచ్చ స్టార్ట్
ఆస్తి తిరిగి వెనక్కి ఇవ్వాలని విజయ్ మాట్లాడటంతో త్రిష ఫైర్ అయిందని, ఇద్దరి మధ్య భారీ మనస్పర్ధలు వచ్చాయని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది.
దేనికోసం అయితే దగ్గరయ్యారో… అదే డబ్బు ఇప్పుడు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిందా? అనే చర్చ మొదలైంది. ఇక మరోవైపు… సంజయ్ తీసుకున్న ఈ నిర్ణయానికి చాలా మంది ఫిదా అవుతున్నారు.
“తండ్రి తప్పు దారిలో వెళ్తున్నాడని అర్థం చేసుకుని… తల్లికి న్యాయం చేయాలని ముందుకొచ్చాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎవరినైనా బ్లైండ్‌గా నమ్మే రోజులు పోయాయి… నిజం ఏంటో గుర్తించే తరం వచ్చింది అంటున్నారు.
Khushbu | “నడకే జిమ్”… 32 కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచిన నటి ఖుష్బూ ఫిట్నెస్ ప్రయాణం!


