జాబ్స్ & ఎడ్యుకేషన్
JEE Advanced 2027 Exam Date | మే 23న జేఈఈ అడ్వాన్స్డ్ 2027 : ఐఐటీ ఢిల్లీ కీలక ప్రకటన!
అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష సమయంలో కంప్యూటర్ స్క్రీన్‌పై 10-12 అంకెల బేసిక్ (నాన్-సైంటిఫిక్) ఆన్-స్క్రీన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు.