క్రీడలు
India vs Sri Lanka | హాఫ్ సెంచరీతో రాణించిన ఇషాన్.. శ్రీలంక టార్గెట్ 170
శ్రీలంకతో జరుగుతున్న సెమీ ఫైనల్లో భారత జట్టు 169 పరుగులు చేసింది.
Lasted క్రీడలు
England vs India ODI | లార్డ్స్‌లో ఇంగ్లండ్ విజయం.. పోరాడి ఓడిన భారత్..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: England vs India ODI | లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించి, సీరిస్‌ను కైవసం చేసుకుంది. గెలుపు…
England vs India ODI | ఇంగ్లాండ్ భారీ స్కోర్.. భారత్ లక్ష్యం 388 పరుగులు
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఆఖరు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. భారత్ ముందు 388 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
PV Sindhu Japan Open | పీవీ సింధు సంచలనం.. జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ ఓపెన్ ఫైనల్లో ఘన విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది.
FIFA World Cup Final | మరికాసేపట్లో ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. స్పెయిన్-అర్జెంటీనా మధ్య మహా సమరం
అక్షరటుడే, వెబ్‌డెస్క్: FIFA World Cup Final | ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్…
Mohammad Nawaz Ban | పాకిస్థాన్ ఆల్‌రౌండర్‌పై ఐసీసీ నిషేధం
పాకిస్థాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నవాజ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిషేధం విధించింది.
Telangana Bar Timings | ఫిఫా ఫ్యాన్స్‌కు పండగే.. మ్యాచ్‌ల సందర్భంగా మద్యం విక్రయాల వేళల పెంపు
ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్స్ సందడిని దృష్టిలో ఉంచుకుని, ఫుట్‌బాల్ అభిమానుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana Sports Development | క్రీడా రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. క్యాష్ రివార్డులు, సర్కారు ఉద్యోగాల ఆఫర్ : సీఎం రేవంత్
గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గతంలో జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదికగా నిలిచిందని గుర్తుచేశారు.
Revanth Reddy | మెస్సీ మ్యాజిక్‌కు మరోసారి హైదరాబాద్ ఫిదా.. విద్యార్థులతో కలిసి అర్జెంటినా మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్
మెస్సీ హైదరాబాద్‌కు వచ్చి ఉప్పల్ స్టేడియంలో అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ఆయన మైదానమంతా తిరుగుతూ అభిమానులకు అభివాదం చేయడం, ముఖ్యంగా విద్యార్థులు, యువ క్రీడాకారుల్లో ఫుట్‌బాల్‌పై…