Tag: 24 carat gold price

Oct 28 Gold Prices | అంతర్జాతీయంగా బంగారం తగ్గుముఖం.. దేశీయంగా పసిడికి మళ్లీ ఊపు.. హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే!

బంగారం, వెండి మార్కెట్లపై ప్రభావం చూపే అంశాల్లో ఒకటి. వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ విలువ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల కొనుగోళ్లు ఈ లోహాల ధరలను…

Oct 27 Gold Prices | పండగ వేళ పసిడికి రెక్కలు.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!

న్‌తేరస్,దీపావళి పర్వదినాల్లో బంగారం కొనుగోలు చేయడం శుభసూచకంగా భావించడంతో మార్కెట్‌లో స్వదేశీ డిమాండ్ విపరీతంగా పెరిగింది.

Oct 25 Gold Prices | పండగల వేళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుకు అనుకూల సమయమేనా?

మ్యూచువల్ ఫండ్ సంస్థలు అక్టోబర్ 16 నుంచి గోల్డ్ & సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (FoF) పథకాల ద్వారా వచ్చే కొత్త పెట్టుబడుల…

Oct 22 Gold Prices | దేశీయంగా తగ్గిన బంగారం ధరలు.. అంతర్జాతీయ మార్కెట్‌లో పుంజుకున్న పసిడి

బంగారం వడ్డీ ఆదాయాన్ని అందించని ఆస్తి కావడంతో, బాండ్‌ రాబడులు తగ్గినప్పుడు దానిని కలిగి ఉండటానికి అయ్యే అవకాశ వ్యయం తగ్గుతుంది.

Gold Rates Today | పసిడి కొనుగోలుదారులకు మరింత ఊరట.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి ధరలు ఇవే!

పండుగల వేళ బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి ధరల తగ్గుదల కొంత ఊరటనిస్తోంది.

Oct 15 Gold Prices | బంగారం ధరల్లో భారీ తగ్గుదల.. వెండి 4.1 శాతం పతనం!

అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలపై అమ్మకాల ఒత్తిడి.. హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలపై కొనుగోలుదారుల దృష్టి

Oct 13 Gold Prices | బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు.. కొనుగోలుదారుల్లో కొత్త ఆశలు!

డాలర్ విలువ, వడ్డీ రేట్లపై అంచనాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు వంటి అంశాలు దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి.

Oct 11 Gold Prices | స్థిరంగా బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి ఎంతంటే?

దేశీయ మార్కెట్‌లో నిలకడగా బంగారం ధరలు..హైదరాబాద్‌, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,51,420.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇవే..

Oct 08 Gold Prices | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా డౌన్

డిసెంబర్ గడువు కలిగిన ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ కూడా గత సెషన్‌లో భారీగా తగ్గి కిలోకు రూ.2,23,561 వద్ద ముగిశాయి.

Sep 12 Gold Prices | బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ఎంతంటే?

కిలో వెండి రూ.2,49,900కు చేరింది. అంతకుముందు రోజు కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉంది. అంటే ఒక్క రోజులో రూ.4,900 పెరిగింది.

June 21 Gold Prices | స్థిరంగా బంగారం ధరలు.. తులం పసిడి ఎంత ఉందంటే..

ప్రస్తుతం పెట్టుబడిదారులు అమెరికా ద్రవ్య విధానంపై మరింత స్పష్టత కోసం ఎదురుచూస్తుండటంతో బంగారం మార్కెట్లో జాగ్రత్త ధోరణి కొనసాగుతోందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

June 12 Gold Prices | పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన ధర!

దేశ రాజధాని ఢిల్లీలో ధరలు స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,33,640 వద్ద ట్రేడవుతుండగా, 24 క్యారెట్ల…