Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

June 12 Gold Prices | పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన ధర!

దేశ రాజధాని ఢిల్లీలో ధరలు స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,33,640 వద్ద ట్రేడవుతుండగా, 24 క్యారెట్ల ధర తులానికి రూ.1,45,780 వద్ద కొనసాగుతోంది.

Naresh Chandan
Last updated: June 12, 2026, 7:46 am 7:46 am
Naresh Chandan
Share
June 12 Gold Prices

June 12 Gold Prices | నగలు ఖరీదు చేయాలనుకునే వారికి, పసిడిపై ఇన్వెస్ట్​మెంట్​ చేసేవారికి గుడ్ న్యూస్. గత కొంతకాలంగా ఆకాశంలో దూసుకుపోయిన బంగారం ధర.. రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టింది.

రోజురోజుకు రూ. వేలల్లో ధరలు దిగి వస్తుండటంతో సామాన్యుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దేశీయంగా జూన్ 12న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తులం బంగారంపై రూ.7,500 వరకు ధర తగ్గడం విశేషం.

June 12 Gold Prices | ప్రధాన నగరాల్లో..

దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ముంబయి, బెంగళూరులలో గోల్డ్​ ధరలు ఒకే రకంగా ట్రేడవుతున్నాయి. నగల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల (తులం) కు రూ.1,33,490 వద్ద కొనసాగుతోంది.

అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.1,45,630 వద్ద ట్రేడవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ధరలు స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,33,640 వద్ద ట్రేడవుతుండగా, 24 క్యారెట్ల ధర తులానికి రూ.1,45,780 వద్ద కొనసాగుతోంది.

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మార్కెట్​గా విరాజిల్లుతున్న చెన్నైలో బంగారం ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,34,990 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.1,47,270 వద్ద ట్రేడవుతోంది. స్థానికంగా పన్నులు, రవాణా ఖర్చులు, ఇతర  కారణాల వల్ల ధరల్లో ఈ స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి.

June 12 Gold Prices |

వెండి కూడా బులియన్​ మార్కెట్లో ఒడుదుడుకులను ఎదుర్కొంటోంది. కాగా, ఉత్తరాది నగరాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో వెండి ధరలు మరింత ప్రియంగా ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, కేరళ రాష్ట్రంలో కిలో వెండి రూ.2,59,900 వద్ద కొనసాగుతోంది.

అదే సమయంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, ఇతర ఉత్తరాది ప్రాంతాలలో కిలో వెండి రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది. ఈ లెక్కన దక్షిణాది నగరాల్లో కిలో వెండిపై సుమారు రూ.10,000 అదనంగా ఉందన్నమాట.

 

TAGGED:22 carat gold rate24 carat gold pricebullion market newsGold Investment Indiagold price IndiaGold Rate TodayJune 12 Gold Pricessilver price today
ByNaresh Chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Punjab Political Scenario Punjab Political Scenario | పంజాబ్ రాజకీయాలపై స్పెషల్​ ఫోకస్​.. ముగ్గురు ఏఐసీసీ పరిశీలకుల నియామకం
Next Article ABCSLI కుటుంబ సభ్యుల భవిష్యత్తు లక్ష్యాలకు భరోసా: ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘అన్మోల్ అక్షయ’ ప్లాన్ విడుదల!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Stock Market Flat
బిజినెస్​

Stock Market Flat | ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

By Srinivas Kolluri
Stock Market
బిజినెస్​

Stock Market | రెండో రోజూ నష్టాలే..

By Shashi kiran Mottala
Stock Market Losses
బిజినెస్​

Stock Market Losses | నష్టాలతో ముగిసిన సూచీలు

By Srinivas Kolluri
May 09 Gold Prices
బిజినెస్​

May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర!

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.