Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

Punjab Political Scenario | పంజాబ్ రాజకీయాలపై స్పెషల్​ ఫోకస్​.. ముగ్గురు ఏఐసీసీ పరిశీలకుల నియామకం

పంజాబ్‌లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్​ పార్టీ పరిస్థితులు, నాయకత్వ సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి అధిష్ఠానానికి నివేదిక అందజేయనున్నారు.

Naresh Chandan
Last updated: June 12, 2026, 6:59 am 6:59 am
Naresh Chandan
Share
Punjab Political Scenario

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Punjab Political Scenario | పంజాబ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమీక్షించి నివేదిక సమర్పించేందుకు ముగ్గురు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పరిశీలకులను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి.

తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ నియామకాలు చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. పరిశీలకులుగా అజయ్ మాకెన్, మీనాక్షి నటరాజన్, భజన్ లాల్ జటావ్‌లను నియమించింది.

congrss

Punjab Political Scenario | సమగ్ర అధ్యయనం

ఈ ముగ్గురు నేతలు పంజాబ్‌లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్​ పార్టీ పరిస్థితులు, నాయకత్వ సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి అధిష్ఠానానికి నివేదిక అందజేయనున్నారు.

రాబోయే రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాల నేపథ్యంలో పంజాబ్‌పై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ నియామకాల ద్వారా స్పష్టమవుతోంది.

Hyderabad Metro Phase 2 | ప్రధాని మోడీతో సీఎం రేవంత్ కీలక భేటీ!

TAGGED:AICC ObserversAjay MakenBhajan Lal JatavCongress PartyMallikarjun KhargeMeenakshi NatarajanPunjab Congress NewsPunjab Political Scenario
ByNaresh Chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Oman Ship Attack | Oman Ship Attack | ఒమన్ తీరంలో నౌకపై అమెరికా దాడి: విశాఖకు చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ దుర్మరణం
Next Article June 12 Gold Prices June 12 Gold Prices | పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన ధర!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Economic Tsunami Debate
జాతీయం

Economic Tsunami Debate | నిజమైన ఆర్థిక సునామీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది: అమిత్ మాలవీయ

By Shivam nagarani
April 21 Market Analysis
అంతర్జాతీయంజాతీయంబిజినెస్​

Stock Market | బుల్ దూకుడు.. భారీగా పెరిగిన సూచీలు

By admin
kalyan
జాతీయం

త్రిశూర్ పేలుడు బాధితులకు అండగా కల్యాణ్ జువెలర్స్: ఒక్కో కుటుంబానికి ₹5 లక్షల ఆర్థిక సాయం

By Shivam nagarani
IAS Padma Jaiswal
జాతీయం

IAS Padma Jaiswal | బ్యూరోక్రసీలో ప్రకంపనలు.. అవినీతి ఆరోపణలతో ఐఏఎస్ అధికారిణి పద్మ జైస్వాల్ బర్తరఫ్

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.