Tag: Congress Party

US Midterm Elections | ట్రంప్​లాగే.. మోదీ ఓడిపోతారు : విపక్షాలు

అమెరికాలో ట్రంప్​లాగే భారత్​లో మోదీకి ఓటర్లు షాక్​ ఇస్తారని విపక్ష నాయకులు అన్నారు.

Municipal Politics | వైస్ ఛైర్మన్ వెంట భర్త రావడం లేదా..? బీఆర్ఎస్​పై కాంగ్రెస్ కౌన్సిలర్ల ఫైర్

కామారెడ్డి మున్సిపాలిటీలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీఆర్ఎస్​ కౌన్సిలర్ల తీరుపై కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

PCC Chief Mahesh Goud | రాహుల్ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం : పీసీసీ చీఫ్​

రాహుల్​ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం పట్టుకుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు.

Konda Surekha Apology | కేటీఆర్​కు క్షమాపణ చెప్పిన కొండా సురేఖ

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​కు మాజీ మంత్రి కొండా సురేఖ క్షమాపణ తెలిపారు.

Rahul Gandhi Convoy Accident | రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌కి ప్రమాదం

లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాన్వాయ్​లోని వాహనాలు ఢీకొన్నాయి.

Rahul Gandhi Gen Z | ఆ లెక్కన నేను కూడా జెన్-జీ నే”.. రాహుల్ గాంధీపై హిమంత బిశ్వ సెటైర్లు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

KTR Rahul Gandhi Remarks | రాహుల్​ గాంధీకి ఎన్ని జాకీలు పెట్టిన లేస్తలేడు : కేటీఆర్​

రాహుల్ గాంధీకి ఎన్ని జాకీలు పెట్టినా లేస్తలేడని కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు.

INDIA Alliance Rally Hyderabad | హైదరాబాద్ వేదికగా ‘ఇండియా’ కూటమి భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న రాహుల్, ప్రియాంక

తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా జాతీయ స్థాయిలో బలప్రదర్శనకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధం చేస్తోంది.

CJP Leaders Arrest | సీజేపీ నేతల అరెస్ట్​పై రాహుల్​ గాంధీ ఆగ్రహం

సీజేపీ నాయకుల అరెస్ట్​పై లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rahul Gandhi | మహిళా జర్నలిస్ట్​ను తోసేసిన రాహుల్ గాంధీ!

తనను రాహుల్​ గాంధీ తోసేశారని మహిళా జర్నలిస్ట్​ ఆరోపించారు.

JNU Sexual Harassment Case | జేఎన్‌యూ లైంగిక వేధింపుల ఘటన.. కాంగ్రెస్ నేతల మౌనంపై పురందేశ్వరి ఫైర్

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో వెలుగుచూసిన లైంగిక వేధింపుల వ్యవహారంపై బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Rahul Gandhi Election Commission |కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాకు సంబంధాలున్నాయి.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం , కేంద్ర దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.