Tag: Asian Stock Markets

Gift Nifty Market Signals | మిక్స్‌డ్ గా ఆసియా మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది.

Nov 09 Market Analysis | గ్రీన్‌లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Oct 23 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. పాజిటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన గ్లోబల్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తుండగా.. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉన్నందున భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు బలమైన ప్రారంభాన్ని చూసే అవకాశం ఉంది.

Oct 21 Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. మన మార్కెట్లు సైతం లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Oct 16 Market Analysis | గ్రీన్​లో గ్లోబల్ మార్కెట్లు..గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Indian Stock Market | బ్లూ చిప్స్ స్టాక్స్‌లో దూకుడు.. పరుగులు తీస్తున్న దేశీయ సూచీలు

ప్రధాన ఆసియా స్టాక్ మార్కెట్లు ఊచకోతకు గురవుతుండగా.. దేశీయ ఈక్విటీ మార్కెట్ మాత్రం పరుగులు తీస్తోంది.