Tag: Ayodhya News

Ayodhya Bomb Note | మెడికల్ కాలేజీలో బాంబు తయారీ నోట్‌ లభ్యం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రాజర్షి దశరథ్ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి మెడికల్ కాలేజీలో బాంబు తయారీ విధానానికి సంబంధించిన నోట్‌ లభించడం తీవ్ర కలకలం రేపింది.

Ayodhya Donation Theft | అయోధ్య విరాళాల వివాదం.. కేసును రాజకీయ అంశంగా మార్చొద్దన్న సుప్రీంకోర్టు

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Ayodhya Temple Theft | అయోధ్య ఆలయంలో చోరీపై ఉద్దవ్​ థాకరే సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలోని రామ మందిరం నుంచి విరాళాల చోరీపై శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ థాకరే బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ram Mandir Trust | అయోధ్య ట్రస్ట్‌లో కీలక పరిణామాలు.. రాజీనామాలపై రేపు భేటీ

రామమందిర విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో ట్రస్ట్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలో చోరీపై స్పందించిన ఆర్​ఎస్ఎస్

అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ ఘటనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆందోళన వ్యక్తం చేసింది.