గీజర్లో దాచి రవాణా చేస్తున్న గంజాయిని ఢిల్లీ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు.