Tag: Indian Nationals
Russia Drone Attack | రష్యా దాడిలో భారత నావికుడికి గాయాలు
ఓ నౌకపై రష్యా డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఓ భారతీయుడు గాయపడ్డాడు.
Vietnam Accident | యోగా నేర్పడానికి వెళ్లి.. వియత్నాంలో ఇద్దరు భారతీయుల మృతి
వియత్నాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు.
Indian Deportation USA | అమెరికా నుంచి 4,840 మంది భారతీయుల బహిష్కరణ : విదేశాంగ శాఖ
అక్రమ వలసలను నియంత్రించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగానే భారతీయులను కూడా స్వదేశానికి పంపినట్లు అధికారులు తెలిపారు.
Iran Israel Conflict | తక్షణమే ఇరాన్‌ను విడిచి వెళ్లండి.. భారత పౌరులకు ఎంబసీ హెచ్చరిక
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చింది.