Tag: Lashkar e Taiba

Hafiz Saeed | హఫీజ్ సయీద్‌పై ఉచ్చు బిగిస్తున్న భారత్.. పహల్గామ్ కేసులో న్యాయ–దౌత్య వ్యూహం ఏంటి?

నిందితుడు పాకిస్థాన్‌లో ఉన్నాడనే కారణంతో భారత న్యాయ ప్రక్రియ నిలిచిపోకూడదన్న దిశగా చట్టపరమైన మార్గాలను వినియోగించడం ఈ వ్యూహంలోని ప్రధాన అంశంగా కనిపిస్తోంది.

Anantnag Terrorists Houses | ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేత

జమ్మూకాశ్మీర్​లోని అనంతనాగ్​లో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు.

Shopian Encounter | కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది హతం అయ్యాడు.

UAPA Terrorists | పాకిస్థాన్‌కు చెందిన 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం

UAPA చట్టం కింద 23 మందిని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది.