Tag: Mandula Samuel

Mandula Samuel Comments | రాజగోపాల్​రెడ్డిని గెలిపించినందుకు నా క్యాడర్​ బాధపడుతోంది : మందుల సామేల్​

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిపై విమర్శలు చేశారు. ఆయనను గెలిపించినందుకు తన క్యాడర్ బాధపడుతోందన్నారు.

Rajagopal Reddy Counter | మందుల సామేల్​ను గెలిపించి తప్పు చేశా : రాజగోపాల్​రెడ్డి

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్​కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. ఆయనను గెలిపించి తప్పు చేశానని వ్యాఖ్యానించారు.

Mandula Samuel Warning | కోమటిరెడ్డి బ్రదర్స్​కు వార్నింగ్​ ఇచ్చిన కాంగ్రెస్​ ఎమ్మెల్యే

కోమటిరెడ్డి సోదరులకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్​ వార్నింగ్​ ఇచ్చారు. తన నియోజకవర్గ రాజకీయాల జోలికి రావొద్దన్నారు.

Suryapet Congress Clash | సూర్యాపేట జిల్లా కాంగ్రెస్​లో వర్గపోరు.. ఎంపీ వర్గంపై ఎమ్మెల్యే అనుచరుల దాడి

సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ అనుచరులపై ఎమ్మెల్యే మందుల సామేలు వర్గం దాడి చేసింది.