Tag: MLA Dhanpal Suryanarayana Gupta

Low Level Bridge | శ్రీనగర్​లో లోలెవెల్​ వంతెన నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలి

ప్రజలకు సౌకర్యంగా ఉండేలా నూతన వంతెన నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ సూచించారు.

Crop Bonus | అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి: అర్బన్ ఎమ్మెల్యే

వరితో పాటు ఇతర పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్​ చేశారు.

Bonalu Festival | తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘బోనం’ : అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ ‘బోనాలు’ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.