Tag: NSE BSE Listing

Kanohar Electricals IPO | ఐపీవోకు ట్రాన్స్ఫార్మర్స్ తయారీ కంపెనీ.. ఊరిస్తున్న జీఎంపీ

ట్రాన్స్‌ఫార్మర్స్ తయారు చేసే కంపెనీ అయిన కనోహర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఐపీవోకు వచ్చింది. కంపెనీ షేర్లకు జీఎంపీ 31 శాతం ఉంది.

Glass Wall Systems IPO | మార్కెట్‌లోకి మరో చిన్న ఐపీవో.. జీఎంపీ ఎంతంటే?

దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు గ్లాస్ వాల్ సిస్టమ్స్ కంపెనీ ఐపీవోకు వచ్చింది.

SBI Funds IPO | ‘ఎస్‌బీఐ ఫండ్స్’ ఐపీవో ప్రారంభం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. మంగళవారం ప్రారంభమైన సబ్‌స్క్రిప్షన్ గురువారం వరకు కొనసాగనుంది.

Advit Jewels IPO | ఐపీవోకు అద్విత్ జ్యువెల్స్.. 23న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

కుందన్, పోల్కి, వజ్రాలు మరియు స్టడెడ్ ఆభరణాలను తయారుచేసే సంస్థ అయిన అద్విత్ జ్యువెల్స్ ఐపీవోకు వస్తోంది.