Tag: Student Harassment
Principal Harassment | నా కోరిక తీరిస్తే కాలేజీ ఫీజు మాఫీ చేస్తా.. ప్రిన్సిపాల్ వేధింపులు
ఇంటర్ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Nizamabad Medical College | మెడికల్ కళాశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. కలకలం రేపిన ఘటన
జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. సదరు విద్యార్థిని ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.