Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Nizamabad Medical College | మెడికల్​ కళాశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. కలకలం రేపిన ఘటన

జిల్లా కేంద్రంలోని మెడికల్​ కళాశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. సదరు విద్యార్థిని ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Shashi kiran Mottala
Last updated: June 6, 2026, 3:05 pm 3:05 pm
Shashi kiran Mottala
Share
Nizamabad Medical College |

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad Medical College | జిల్లా కేంద్రంలోని మెడికల్​ కళాశాలలో (Medical College) విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. సదరు విద్యార్థిని ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు సదరు వైద్యుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Nizamabad Medical College | సామాజిక మాధ్యమాల ద్వారా..

ఒకటో టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మెడికల్​ కళాశాలకు అనుబంధంగా ఉన్న నర్సింగ్​ కళాశాలలో (Nursing College) చదువుతున్న విద్యార్థినిని ట్యూటర్​గా పనిచేస్తున్న గౌతం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వాట్సప్​, ఇన్​స్టాగ్రామ్​లలో మెసేజ్​లతో వేధించడంతో మనస్తాపానికి గురైన ఆ విద్యార్థిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్పందించిన తోటి విద్యార్థినులు ఆమెను చికిత్స నిమిత్తం జీజీహెచ్​కు (GGH) తరలించారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరిపి సదరు ట్యూటర్​ గౌతంపై కేసు నమోదు చేశారు.

అయితే గౌతం ప్రస్తుతం పరారీలో ఉన్నాడని త్వరలోనే అరెస్ట్​ చేస్తామని ఎస్​హెచ్​వో రఘుపతి (Nizamabad Police) తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై మెడికల్​ కళాశాల ప్రిన్సిపాల్​ కృష్ణ మోహన్​ మాట్లాడుతూ.. బాధితురాలు పిర్యాదు చేసిన వెంటనే స్పందించామన్నారు. ట్యూటర్ గౌతంను పూర్తిగా విధుల్లోంచి తొలగించామని తెలిపారు. విద్యార్థినులు వేధింపులకు గురైతే తక్షణమే తమను సంప్రదించాలని సూచించారు. ర్యాగింగ్​, వేధింపుల నిరోధానికి డిసిప్లినరీ యాక్షన్​ కమిటీ(Disciplinary Action Committee) పనిచేస్తోందని.. మెడికల్​ కళాశాలలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు.

police 8

ఇది కూడా చదవండి: OYO Room Inspections | ఓయో రూముల్లో సీపీ తనిఖీలు..

TAGGED:Disciplinary Action CommitteeHarassmentMedical College NewsNizamabad medical collegeNizamabad PoliceNursing StudentStudent Harassmenttelangana crime newsTutor Removedwomen safety
Previous Article Kavitha Remarks Kavitha Remarks | రాష్ట్రంలో కేటీఆర్​ పాలన నడుస్తోంది.. కవిత సంచలన వ్యాఖ్యలు
Next Article Paddy Procurement Kamareddy | Paddy Procurement Kamareddy | తహశీల్దార్​ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు.. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్​..
2 Comments
  • Pingback: Paddy Procurement Kamareddy | తహశీల్దార్​ కార్యాలయాన్ని..
  • Pingback: Nizamabad Collector | ప్రజలలో అవగాహన పెంపొందించేందుకే..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Banswada Municipality |
నిజామాబాద్

Banswada Municipality | హామీలిచ్చి అమలు చేస్తున్న కౌన్సిలర్​.. సొంత నిధులతో బోరుబావి తవ్వకం..

By Shashi kiran Mottala
cpcp 1
తెలంగాణనిజామాబాద్

Bakrid Security Measures | బక్రీద్​ను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలి.. డీజీపీ సీవీ ఆనంద్​

By Shashi kiran Mottala
Pallaki Seva Indur Tirumala |
నిజామాబాద్

Pallaki Seva Indur Tirumala | నర్సింగ్​పల్లి ఇందూరు తిరుమలలో భక్తిశ్రద్ధలతో శ్రీవారి పల్లకీసేవ

By Shashi kiran Mottala
Labour Card Benefits |
నిజామాబాద్

Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందాలి

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.