Tag: Nizamabad Police
Ganesh Annadanam Nizamabad | ఓంగణేష్ మండలి అన్నదానంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్
నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్న ‘శ్రీ ఓం గణేష్ మండలి’లో బుధవారం అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు.
Nizamabad Missing Person Death | నగరంలో అదృశ్యమైన వ్యక్తి బలవన్మరణం
తప్పిపోయిన వ్యక్తి నగర శివారులోని నిజాంసాగర్ కాలువలో శవమై తేలాడు.
Nizamabad Traffic Diversions | నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్
నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Ganesh Immersion Preventive | వినాయక నిమజ్జనం నేపథ్యంలో పలువురి బైండోవర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినాయక నిమజ్జనం సందర్భంగా పలువురిని బైండోవర్ చేశారు.
Gold Jewellery Murder Case | బంగారు ఆభరణాల కోసం మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
బంగారు ఆభరణాల కోసం మహిళను హత్య చేసిన కేసులో నిందితుడికి నిజామాబాద్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.
Police Prajavani Nizamabad | పోలీస్ ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ నగరంలోని సీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
Ganesh Immersion Security | గణేష్ నిమజ్జనం సందర్భంగా 22న వైన్‌షాప్‌లు బంద్ : సీపీ సాయిచైతన్య
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని 22న వైన్ షాపులు మూసి ఉంచాలని సీపీ ఆదేశించారు.
Nizamabad Haribabu Murder | హరిబాబు హత్య కేసులో సంచలనం.. వైష్ణవి అన్న సంతోష్ అరెస్ట్.. మరో ముగ్గురిపై దర్యాప్తు??
యూట్యూబర్ వైష్ణవి హత్యకు ప్రతీకారంగానే నిజామాబాద్‌లో హరిబాబును ఆమె సోదరుడు సంతోష్ అత్యంత దారుణంగా హతమార్చాడు.
Nizamabad Cheetah Force | నగరంలో వ్యభిచార గృహాలపై చీతాఫోర్స్ దాడి
నగరంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
Nizamabad Police RI | తుపాకి పేలి ఆర్ఐ మృతి.. నివాళులర్పించిన సీపీ
నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ మరణించాడు. ఆయనకు సీపీ సాయిచైతన్య నివాళులర్పించారు.
RI Death Incident | గన్ మిస్‌ఫైర్.. ఆర్ఐ మృతి
నిజామాబాద్ నగరంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ గన్ మిస్ ఫైర్ అయి మృతి చెందారు.
Ganesh Mandap Geotagging | గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్ తప్పనిసరి: సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్ తప్పనిసరి అని సీపీ సాయిచైతన్య తెలిపారు.