Tag: Telangana Irrigation News

Thummidihatti Project | మహారాష్ట్ర సీఎంతో రేవంత్​రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై చర్చ

కాంగ్రెస్​ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్​ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​తో భేటీ అయ్యారు.

SRSP Water Release | ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా నీటి విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ ద్వారా నీటి విడుదలను బుధవారం ప్రారంభించారు.

Jurala Project Left Canal | మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్తత.. జూరాల ఎడమ కాలువ గేట్లు స్వయంగా ఎత్తి నీటిని విడుదల చేసుకున్న రైతులు!

రిజర్వాయర్‌లో ఉన్న నీరు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని, సాగునీటికి నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని వివరించే ప్రయత్నం చేశారు.