Tag: Telangana Water Crisis
Sriram Sagar Project | కరువుకోరల్లో శ్రీరాంసాగరం.. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో అయోమయంలో రైతన్న
ఉత్తర తెలంగాణ జీవనాడి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (పోచంపాడ్) ఇప్పుడు పూడిక దిబ్బలతో, ఇసుక నేలలతో దర్శనమిస్తోంది.
El Nino Telangana Farmers | ఎల్‌నినో కారణంగా రైతులు రెండోపంట వేయవద్దు : ప్రభుత్వ సలహాదారు
జిల్లాలో యాసంగిలో పంటలు సాగు చేయొద్దని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి కోరారు.
Hyderabad Water Crisis | ఎల్ నినో ఎఫెక్ట్.. భాగ్యనగర వాసులకు నీటి గండం తప్పదా?
వేసవి కాలం ఇంకా రాకముందే భాగ్యనగర వాసులకు తాగునీటి తిప్పలు మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
El Nino Impact | ఎల్‌నినో ప్రభావం.. తాగునీటిని పొదుపుగా వినియోగించాలి
ఎల్‌నినో నేపథ్యంలో తాగునీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
Reservoir Dead Storage | రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజీ.. తాగునీటికి కష్టమే : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుందని మంత్రి తుమ్మల తెలిపారు. తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.