Tag: telugu news

Sharannavaratri Celebrations | శరన్నవరాత్రి ఉత్సవాల విశిష్టత.. తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకల ప్రత్యేకతలివే!

హిందూ సనాతన ధర్మంలో అత్యంత ప్రాచీనమైన, ప్రాముఖ్యత కలిగిన పండుగలలో 'శరన్నవరాత్రులు' అగ్రస్థానంలో నిలుస్తాయి.

Peddamma Thalli Navaratri | శరన్నవరాత్రుల వేళ.. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి దివ్య వైభవం!

అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని చీల్చే మంగళహారతి నాదం.. ఆదిశక్తి సన్నిధిలో భక్తిభావ పరవశం.. హైదరాబాద్‌ హృదయభాగాన కొలువైన జగన్మాత మహిమ

Kanaka Durga Navaratri | ఇంద్రకీలాద్రిపై ఇలవేల్పు వైభవం.. కనకదుర్గమ్మ నవరాత్రి మహోత్సవం!

శక్తి స్వరూపిణి.. భక్తజన కల్పవల్లి.. దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు ప్రతిరూపిణి.. ఆ తల్లి కరుణాకటాక్షాల కోసం భక్తకోటి పరితపించే పుణ్యపర్వం శరన్నవరాత్రి మహోత్సవం!

Basara Saraswati Navaratri | విద్యకు వెలుగు.. జ్ఞానానికి జ్యోతి.. గోదావరి తీరాన కొలువైన వాగ్దేవి వైభవం

నేటి నుంచి బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు

Tirumala Navaratri Brahmotsavams | తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఆ రోజు వరకు వీఐపీ దర్శనాలు రద్దు

తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఘట్టం ప్రారంభం కానుంది.

CaratLane Guinness World Record | ఘనంగా క్యారెట్‌లేన్ 18వ వార్షికోత్సవం.. ఆన్‌లైన్ కేక్ కట్టింగ్‌తో ప్రపంచ రికార్డు!

ప్రముఖ జ్యువెల్లరీ బ్రాండ్, టాటా కంపెనీకి చెందిన 'క్యారెట్‌లేన్' (CaratLane) తన 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించింది.

PNB Housing Finance AAA Rating | పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌కు ‘ట్రిపుల్ ఏ’ క్రెడిట్ రేటింగ్.. దేశంలోని నాలుగు ప్రధాన ఏజెన్సీల నుంచి అరుదైన ఘనత

ప్రముఖ జ్యువెల్లరీ బ్రాండ్, టాటా కంపెనీకి చెందిన 'క్యారెట్‌లేన్' (CaratLane) తన 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించింది.

Tooth Sensitivity | వాతావరణ మార్పులతో దంతాల సున్నితత్వ సమస్య.. నివారణకు ఆయుర్వేద సంరక్షణ

కాలం మారుతున్న కొద్దీ వాతావరణంలో వచ్చే మార్పులు మన శరీరంపైనే కాకుండా దంతాల పైనా ప్రభావం చూపుతాయి.

Yamaha Festive Offers | యమహా బైక్‌లు, స్కూటర్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. తక్కువ డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేసే అవకాశం

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ 'ఇండియా యమహా మోటార్' (India Yamaha Motor) వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది.

New Skoda Slavia | స్కోడా నుంచి కొత్త స్లావియా విడుదల.. ఆకర్షణీయమైన ధరలు, అద్భుతమైన ఫీచర్లు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా తమ సరికొత్త ‘స్లావియా’ సెడాన్ కార్ల ధరలను అధికారికంగా ప్రకటించింది.

Aakash Invictus Engineering 2.0 | ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ‘ఆకాష్ ఇన్విక్టస్-2.0’ లాంచ్!

దేశంలోనే ప్రముఖ ప్రవేశ పరీక్షల శిక్షణ సంస్థ అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) ఇంజినీరింగ్ ఆశావాహుల కోసం సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది.

Engili Pula Bathukamma | తెలంగాణలో పూల పండుగ షురూ.. మొదటి రోజుఎంగిలిపూల బతుకమ్మ.. విశిష్టత ఇదే

తెలంగాణ విశిష్ట సంస్కృతి, ప్రకృతి ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ సంబురాలు అక్టోబర్ 10 వ తేదీన  వైభవంగా ప్రారంభం కానున్నాయి.