Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - అంతర్జాతీయం

అంతర్జాతీయం

Donald Trump NBC Interview | నువ్వొక థర్డ్ రేట్ రిపోర్టర్.. నీకు ఇంటర్వ్యూ చేయడం కూడా రాదు: ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై తన అసహనాన్ని ప్రదర్శించారు.

Shivam nagarani
Last updated: June 8, 2026, 11:35 am 11:35 am
Shivam nagarani
Share
Donald Trump NBC Interview

అక్షరటుడే వెబ్‌డెస్క్: Donald Trump NBC Interview | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) మరోసారి మీడియాపై తన అసహనాన్ని ప్రదర్శించారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘ఎన్‌బీసీ’ (NBC) ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. యాంకర్ అడిగిన ప్రశ్నలకు తీవ్రంగా స్పందిస్తూ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

Donald Trump NBC Interview | అసలేం జరిగిందంటే..?

ఎన్‌బీసీ యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ అడిగిన ప్రశ్నలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ట్రంప్ పాత వాదనను మళ్లీ తెరపైకి తెచ్చారు. అయితే, ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, కోర్టులు కూడా ఈ పిటిషన్లను కొట్టివేసాయంటూ యాంకర్ క్రిస్టెన్ గుర్తుచేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ట్రంప్ లైవ్‌లోనే యాంకర్‌పై విరుచుకుపడ్డారు. “నువ్వొక థర్డ్ రేట్ రిపోర్టర్.. నీకు ఇంటర్వ్యూ చేయడం కూడా రాదు” అంటూ కెమెరా ముందే ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం తన సూట్‌కు ఉన్న మైక్‌ను తీసేసి, ఇంటర్వ్యూను మధ్యలోనే ముగించి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Donald Trump NBC Interview | అన్‌కట్ వీడియోను విడుదల చేసిన వైట్‌హౌస్..

ఈ వివాదం అమెరికా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపడంతో వైట్‌హౌస్ వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్వ్యూలో అసలు ఏం జరిగింది? యాంకర్ ప్రవర్తన ఎలా ఉందనేది ప్రజలకు స్పష్టంగా చూపించడానికి వైట్‌హౌస్ సిబ్బంది రికార్డ్ చేసిన పూర్తి అన్‌కట్ (Uncut) ఆడియో, వీడియో ఫుటేజీని అధికారికంగా విడుదల చేశారు. ఈ పరిణామం ఇప్పుడు అమెరికా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి:  Air India Aircraft Damage | విమానాలను ఢీకొన్న గ్రౌండ్ సపోర్టు పరికరాలు.. 3 ఫ్లైట్లు ధ్వంసం

TAGGED:Donald Trumpelection controversyKristen Welkerlatest newsMedia ClashNBC Interviewtelugu newsTrump WalkoutUS politicsWhite House
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Brain Tumor Treatment Brain Tumor Treatment | బ్రెయిన్​ ట్యూమర్​ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సాధ్యమే..
Next Article Iran Israel Missile Attacks Iran Israel Missile Attacks | మళ్లీ మొదలైన యుద్ధం.. క్షిపణులతో ఇరాన్​, ఇజ్రాయెల్​ దాడులు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

US Iran Conflict
అంతర్జాతీయం

US Iran Conflict | హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత.. రంగంలోకి కువైట్!

By Shivam nagarani
HYDRAA Land Operation
హైదరాబాద్

HYDRAA Land Operation | కబ్జాదారులకు షాక్.. రూ. 30,000 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

By Shivam nagarani
Iran Counter
అంతర్జాతీయం

Iran Counter | భారత్‌ వచ్చి చూడండి.. ట్రంప్‌ వ్యాఖ్యలకు ఇరాన్‌ కౌంటర్‌

By Srinivas Kolluri
SU-57 Fighter Jets
జాతీయంఅంతర్జాతీయం

SU-57 Fighter Jets | ఎస్​యూ–57 యుద్ధ విమానాలు.. భారత్​కు రష్యా బిగ్​ ఆఫర్​..

By Balla Sandeep Kumar
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.