Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

Infinix Budget Smartphone | ఇన్ఫినిక్స్ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. 12 నుంచి సేల్ ప్రారంభం

ఇన్ఫినిక్స్ కంపెనీ భారత్‌లో మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈనెల 12 నుంచి సేల్ ప్రారంభం కానుంది.

Srinivas Kolluri
Last updated: June 10, 2026, 10:52 am 10:52 am
Srinivas Kolluri
Share
Infinix Budget Smartphone

అక్షరటుడే, వెబ్​డెస్క్: Infinix Budget Smartphone | చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్.. భారత్‌లో మరో స్మార్ట్ ఫోన్‌ (infinix smart 20)ను లాంచ్ చేసింది. మీడియాటెక్ హెలియో జీ81 అల్టిమేట్ ప్రాసెసర్‌తో బడ్జెట్ ధరలో రెండు వేరియంట్లలో దీనిని తీసుకువచ్చారు. ఈనెల 12నుంచి ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో సేల్ ప్రారంభం కానుంది. దీని స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.78 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అమర్చారు. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 720 x 1600 పిక్సల్స్ రిజల్యూషన్, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది.

ప్రాసెసర్ : మీడియాటెక్ హెలియో జీ81 అల్టిమేట్ ప్రాసెసర్ కలిగి ఉన్న ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఎక్స్‌వోఎస్ 16 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

Infinix Budget Smartphone | కెమెరా సెటప్..

వెనకవైపు 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో కూడిన డ్యుయల్ కెమెరా సెట్ అప్‌తో వచ్చింది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ సెన్సార్ ఉంది.

Infinix Budget Smartphone | బ్యాటరీ సామర్థ్యం..

5200 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 15 వాట్ చార్జింగ్ సపోర్ట్, 5 వాట్ వైర్డ్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 25 గంటలపాటు మ్యూజిక్ ప్లే చేయొచ్చని పేర్కొంటోంది.

వేరియంట్స్ : క్లౌడ్ లైన్ బ్లూ, సన్ లైక్ ఆరంజ్, పొలారిస్ టైటానియం, షాడో బ్లాక్ కలర్లలో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499.
4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ ధర రూ. 13,999.

కార్డ్ ఆఫర్ : ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 1,100 వరకు డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు వర్తించనున్నాయి.

ఇది కూడా చదవండి..: June 10 Gold Prices | పసిడి మార్కెట్‌లో ఒడుదుడుకులు.. స్థిరంగా వెండి ధరలు.. అమెరికా డేటాపైనే ఇన్వెస్టర్ల కన్ను!

TAGGED:5200mAh Battery PhoneAndroid 16 SmartphoneBudget MobileFlipkartFlipkart SaleHelio G81 UltimateInfinix Budget SmartphoneInfinix IndiaInfinix New Launch
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article June 10 Gold Prices June 10 Gold Prices | పసిడి మార్కెట్‌లో ఒడుదుడుకులు.. స్థిరంగా వెండి ధరలు.. అమెరికా డేటాపైనే ఇన్వెస్టర్ల కన్ను!
Next Article Employee Salaries Employee Salaries | ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం గుడ్​న్యూస్​
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Today Stock Market
బిజినెస్​

Today Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు..

By Balla Sandeep Kumar
Stock Market Rally
బిజినెస్​

Stock Market Rally | వాల్యూ బయ్యింగ్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

By Shashi kiran Mottala
Ferrari EV
బిజినెస్​టెక్నాలజీ

Ferrari EV | ఈవీ రేస్‌లోకి ఫెరారీ.. లూస్ పేరుతో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు

By Shashi kiran Mottala
Rupee Depreciation
బిజినెస్​

Rupee Depreciation | రూపాయి విలువ తగ్గడమే మంచిది: అరవింద్ పణగరియ

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.