Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

Tata Motors June Offers | టాటా మోటార్స్ జూన్ ఆఫర్స్.. పలు మోడళ్లపై భారీ ప్రయోజనాల ప్రకటన

టాటా మోటార్స్ జూన్ నెల ఆఫర్లను ప్రకటించింది. పలు మోడళ్లపై భారీ ప్రయోజనాలను అందించనున్నట్లు తెలిపింది.

Srinivas Kolluri
Last updated: June 10, 2026, 10:22 am 10:22 am
Srinivas Kolluri
Share
Tata Motors June Offers

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tata Motors June Offers | దేశీయ ఆటోమోబైల్ మార్కెట్‌పై పట్టు పెంచుకునేందుకు కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. జూన్‌లో పలు మోడళ్లపై భారీ ప్రయోజనాలను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

దీని ప్రకారం పలు ప్యాసింజర్ కార్లపై రూ. 55 వేల వరకు ప్రయోజనాలు అందనున్నాయి. ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు లేదా స్క్రాపేజ్ బెనిఫిట్స్, కార్పొరేట్ ఇన్సింటివ్స్ వంటివి ఉంటాయి. పంచ్ అప్‌డేటెడ్ టియాగో ఫేస్‌లిఫ్ట్ మినహా చాలావరకు 2026 మోడల్ ఇయర్ కార్లకు సైతం ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. ఆఫర్ల వివరాలు తెలుసుకుందామా..

  • టాటా నెక్సాన్‌పై రూ. 55వేల వరకు బెనిఫిట్స్ అందించనున్నారు. టాటా కర్వ్ మోడల్‌ (Tata Curvv Model)పైనా రూ. 55 వేల వరకు ప్రయోజనాలు అందుతాయి.
  • డీజిల్ పవర్డ్ హారియర్ సఫారీ ఎస్యూవీలపై రూ. 45 వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.
  • టాటా ఆల్ట్రోజ్‌పై రూ. 40 వేల వరకు, టియాగో (ప్రీఫేస్‌లిఫ్ట్) మోడళ్లపై రూ. 35 వేల వరకు, టిగోర్ వేరియంట్‌పై రూ. 30 వేల వరకు ప్రయోజనాలు అందనున్నాయి.

Tata Motors June Offers | ఈనెలాఖరు వరకే..

Tata Motors June Offers

టాటా ప్రకటించిన ఆఫర్లు ఈనెలాఖరు వరకు లేదా స్టాక్ అందుబాటులో ఉన్నంతవరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ప్రయోజనాలు ప్రాంతం, వేరియంట్, స్టాక్ లభ్యత తదితర అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఆసక్తిగలవారు ఆఫర్ల పూర్తి వివరాల కోసం సమీపంలోని డీలర్‌ను సంప్రదించండి.

ఇది కూడా చదవండి..: Infinix Budget Smartphone | ఇన్ఫినిక్స్ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. 12 నుంచి సేల్ ప్రారంభం

TAGGED:Car Discounts June 2026Tata Altroz OfferTata Cars IndiaTata Curvv OfferTata Harrier BenefitsTata Motors June OffersTata Nexon DiscountTata Safari Discount
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Employee Salaries Employee Salaries | ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం గుడ్​న్యూస్​
Next Article Nizamabad Electric Bus Nizamabad Electric Bus | సాంకేతిక లోపంతో ఆగిన ఎలక్ట్రిక్​​ బస్సు.. సీపీ ఆఫీస్​ వద్ద ట్రాఫిక్​జాం
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Stock Market Losses
బిజినెస్​

Stock Market Losses | రోజంతా నష్టాల్లోనే..

By Balla Sandeep Kumar
Stock Market Closing
బిజినెస్​

Stock Market Closing | హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

By Shashi kiran Mottala
Bajaj Avenger Street 220
బిజినెస్​

Bajaj Avenger Street 220 | మార్కెట్‌లోకి కొత్త బజాజ్ అవెంజర్..

By Srinivas Kolluri
May 21 Gold Rates
బిజినెస్​

May 21 Gold Rates | మళ్లీ భ‌గ్గుమంటున్న ప‌సిడి.. హైదరాబాద్​లో తులం ధర​ ఎంతంటే!

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.