Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

June 13 Gold Prices | మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ.2,940 జంప్!

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,47,800గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,35,385, 18 క్యారెట్ల బంగారం రూ.1,10,850గా నమోదైంది.

Naresh Chandan
Last updated: June 13, 2026, 8:14 am 8:14 am
Naresh Chandan
Share
June 13 Gold Prices

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 13 Gold Prices | దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత వారం తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొన్న గోల్డ్​, జూన్ 12న పుంజుకుని పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది.

ప్రధాన నగరాలైన హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్‌లలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,940 మేర పెరిగింది.

June 13 Gold Prices | కొనుగోళ్ల ఆసక్తి

వారం ప్రారంభంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులను చవిచూశాయి. జూన్ 8న గ్రాము బంగారం ధర రూ.15,169గా ఉండగా, జూన్ 9న స్వల్ప పెరుగుదలతో రూ.15,316కు చేరుకుంది.

అనంతరం జూన్ 10న రూ.14,777కు, జూన్ 11వ తేదీన రూ.14,564కు పడిపోయింది. అయితే ధరలు తగ్గిన నేపథ్యంలో కొనుగోళ్ల ఆసక్తి పెరగడంతో జూన్ 12న బంగారం గ్రాముకు రూ.294 పెరిగి రూ.14,858 వద్ద స్థిరపడింది.

దేశంలోని ప్రముఖ ఆభరణాల సంస్థలు కూడా తాజా ధరలను ప్రకటించాయి. టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,907గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.13,665, 18 క్యారెట్ల బంగారం రూ.11,180గా నమోదైంది. తయారీ ఛార్జీలు దీనికి అదనం.

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.14,858, 22 క్యారెట్ల బంగారం రూ.13,620గా ఉంది. అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్‌లో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,620గా నమోదైంది.

జోయాలుక్కాస్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.14,858, 22 క్యారెట్ల బంగారం రూ.13,620, 18 క్యారెట్ల బంగారం రూ.11,144గా ఉంది. ఈ ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో అమల్లో ఉన్నాయి.

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,47,800గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,35,385, 18 క్యారెట్ల బంగారం రూ.1,10,850గా నమోదైంది.

June 13 Gold Prices | డాలర్ బలహీనత

బంగారం ధరల భవిష్యత్‌పై నిపుణులు సానుకూల అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అనుకూల పరిస్థితులు, డాలర్ బలహీనత, కేంద్ర బ్యాంకుల విధాన మార్పులు బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే సమీప భవిష్యత్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.55 లక్షల స్థాయిని చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Elon Musk Trillionaire | ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. స్పేస్‌ఎక్స్ చరిత్రాత్మక IPOతో అరుదైన ఘనత

TAGGED:24k gold ratebullion market newsgold investment newsGold Market UpdateGold Price Forecastgold price IndiaGold Rate TodayJune 13 Gold Prices
ByNaresh Chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article June 13 Horoscope June 13 Horoscope | మేషరాశిలోకి చంద్రుడు.. రుచక రాజయోగ ప్రభావం.. ఈ రాశుల వారి పంట పండినట్లే!
Next Article Airport Bomb Threat Airport Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

OYO IPO Approval
బిజినెస్​

OYO IPO Approval | ఐపీవోకు ‘ఓయో’.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెబీ

By Srinivas Kolluri
Flex Fuel WagonR
బిజినెస్​

Flex Fuel WagonR | మారుతి వ్యాగన్ ఆర్ కొత్త చరిత్ర!.. దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యుయల్ కారుగా రికార్డు

By Srinivas Kolluri
May 03 Gold Rates
బిజినెస్​

May 03 Gold Rates | త‌గ్గుముఖం ప‌డుతున్న బంగారం, వెండి ధరలు

By Naresh Chandan
Splendor Xtec 2.0
టెక్నాలజీబిజినెస్​

Splendor Xtec 2.0 | హీరో నుంచి సూపర్ స్ల్పెండర్​ ఎక్స్‌టెక్ 2.0..

By Balla Sandeep Kumar
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.