Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

Facebook Outage | ఫేస్‌బుక్ సేవల్లో సాంకేతిక లోపం.. ప్రపంచవ్యాప్తంగా యూజర్ల ఇబ్బందులు

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక లోపం తలెత్తింది.

Shivam nagarani
Last updated: July 19, 2026, 3:14 pm 3:14 pm
Shivam nagarani
Share
Facebook Outage

అక్షరటుడే వెబ్‌డెస్క్: Facebook Outage | ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక లోపం తలెత్తింది. భారత్‌తో సహా పలు దేశాల్లో ఫేస్‌బుక్ యాప్, వెబ్‌సైట్ సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Facebook Outage | ఎదుర్కొంటున్న సమస్యలు..

హైదరాబాద్, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల్లోని యూజర్లు ఫేస్‌బుక్‌లోకి లాగిన్ కాలేకపోతున్నారు. అకౌంట్లు ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోవడం, తిరిగి లాగిన్ అయ్యే ప్రయత్నం చేస్తే ‘ఎర్రర్’ అని చూపించడంతో యూజర్లు అయోమయంలో ఉన్నారు. న్యూస్ ఫీడ్ లోడ్ కాకపోవడం, సందేశాలు పంపడం సాధ్యం కాకపోవడం వంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Facebook Outage | మెటా స్పందన..

ఈ అంతరాయానికి గల ఖచ్చితమైన కారణాలు, సేవలు ఎప్పటికి పునరుద్ధరించబడతాయనే దానిపై మాతృ సంస్థ ‘మెటా’ నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాంకేతిక లోపం లేదా సర్వర్ సమస్యల వల్ల ఈ అంతరాయం ఏర్పడి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

A widespread outage has hit Facebook, leaving thousands of users unable to access their accounts through web browsers. https://t.co/jByG47gRSU#nepalnews #nepalinews #NepaliNewsToday #NNPlus

— Nepal News English (@Nepalnews_Eng) July 19, 2026

ఇది కూడా చదవండి:  Dinesh kulachari | పీసీసీ చీఫ్​, ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడిస్తాం : దినేష్​ కులాచారి

TAGGED:Facebook DownFacebook OutageGlobal Outagelatest newsLogin IssuesMetaServer Issuessocial mediatech newstelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Devineni Avinash Devineni Avinash | ఎలా పాలించాలో జగన్‌ను చూసి నేర్చుకోండి: దేవినేని అవినాశ్
Next Article Reservoir Dead Storage Reservoir Dead Storage | రిజర్వాయర్లలో డెడ్​ స్టోరేజీ.. తాగునీటికి కష్టమే : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Uber CEO Delhi Metro
బిజినెస్​

Uber CEO Delhi Metro| సామాన్యుడిలా ఢిల్లీ మెట్రోలో ఉబర్ సీఈఓ ప్రయాణం

By Shivam nagarani
Kerala Assembly Speaker
జాతీయం

Kerala Assembly Speaker|కేరళ శాసనసభ స్పీకర్‌గా సీనియర్ కాంగ్రెస్ నేత తిరువంచూర్ రాధాకృష్ణన్ ఎన్నిక

By Shivam nagarani
Tamil Nadu Election Results
జాతీయం

Tamil Nadu Election Results | త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌లో టీవీకే సంచ‌ల‌నం.. ఒకే ఒక్క ఓటుతో ఆయ‌నని దింపేశారుగా..!

By Srinivas Kolluri
BRS Blood Donation
తెలంగాణ

BRS Blood Donation | సీఎం రేవంత్ రెడ్డికి రక్తదానం.. బీఆర్ఎస్ నిరసనతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.