Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

EPFO PF Portal | పీఎఫ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆధార్ ఆధారిత కొత్త డిజిటల్ పోర్టల్ తెచ్చిన ఈపీఎఫ్‌ఓ

ఉద్యోగాలు మారినప్పుడు పాత పీఎఫ్ (PF) ఖాతాల వివరాలు లేదా మెంబర్ ఐడీలు మర్చిపోయిన ఉద్యోగులకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అదిరిపోయే శుభవార్త చెప్పింది.

Shivam nagarani
Last updated: August 4, 2026, 4:28 pm 4:28 pm
Shivam nagarani
Share
EPFO PF Portal

అక్షరటుడే వెబ్‌డెస్క్: EPFO PF Portal | ఉద్యోగాలు మారినప్పుడు పాత పీఎఫ్ (PF) ఖాతాల వివరాలు లేదా మెంబర్ ఐడీలు మర్చిపోయిన ఉద్యోగులకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇలాంటి వారి కోసం ఈపీఎఫ్‌ఓ ప్రత్యేకంగా ఒక కొత్త ఆధార్‌ ( Aadhaar )ఆధారిత డిజిటల్ పోర్టల్‌ను తీసుకొచ్చింది. పార్లమెంట్ వేదికగా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.

EPFO PF Portal | నిధుల బదిలీ ఇక సులభం..

గతంలో ఉద్యోగాలు మారే సమయంలో పాత కంపెనీల మెంబర్ ఐడీలను సరిగ్గా నమోదు చేయకపోవడం లేదా UAN నంబర్‌కు లింక్ చేయకపోవడం వల్ల చాలామంది పీఎఫ్ ఖాతాల్లో డబ్బులు నిలిచిపోయాయి (Inoperative Accounts). ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ఈ కొత్త పోర్టల్‌ను రూపొందించారు.

EPFO PF Portal | UAN ఖాతాలోకి బదిలీ ..

ఇకపై ఉద్యోగులు పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అత్యంత సురక్షితమైన ఆధార్‌ ఆథెంటికేషన్ ద్వారా మర్చిపోయిన పాత పీఎఫ్ ఖాతాలను సులభంగా ట్రాక్ చేయవచ్చు. వేర్వేరు ఖాతాల్లో ఆగిపోయిన పీఎఫ్ బ్యాలెన్స్‌ను గుర్తించి, ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న UAN ఖాతాలోకి ఉచితంగా బదిలీ చేసుకోవచ్చు. అంతేకాకుండా, పాత ఖాతాలోని డబ్బును నేరుగా విత్‌డ్రా చేసుకునేందుకు కూడా ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

EPFO PF Portal |త్వరలోనే అధికారిక ప్రకటన..

ఈ డిజిటల్ పోర్టల్‌ను ఈపీఎఫ్‌ఓ ఇప్పటికే పూర్తిగా సిద్ధం చేసింది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ లింక్ , ప్రారంభ తేదీ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి:  Cellulitis Symptoms | చిన్న గాయాన్నైనా నిర్లక్ష్యం చేస్తే ‘సెల్యులైటిస్‌’గా మారవచ్చు

TAGGED:Aadhaar AuthenticationDigital ServicesEmployee BenefitsEPFOEPFO PF Portallatest newsPF accountProvident Fundtelugu newsUAN
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Kamareddy Murder Case | Kamareddy Murder Case | ఆస్తి తగాదాలతో అన్న హత్య.. తండ్రీకొడుకులకు జీవిత ఖైదు
Next Article Sirnapalli Cheruvu | Sirnapalli Cheruvu | జలసిరితో మెరిసిన ‘సిర్నాపల్లి’.. పరవళ్లు తొక్కుతున్న అలుగు అందాలు
1 Comment
  • Pingback: Bankers Books Bill | డిజిటల్‌ బ్యాంకింగ్‌కు కొత్త చట్టం!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Chhattisgarh School Gayatri Mantra
జాతీయం

Chhattisgarh School Gayatri Mantra | బడుల్లో గాయత్రీ మంత్రం.. ఛత్తీస్​గడ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం

By Srinivas Kolluri
LIC Dividend
జాతీయం

LIC Dividend | కేంద్ర ప్రభుత్వానికి ఎల్‌ఐసీ రూ.12,207 కోట్ల భారీ డివిడెండ్

By Naresh Chandan
Pawan Kalyan Fan Death
తెలంగాణ

Pawan Kalyan Fan Death | పవన్ కల్యాణ్ అభిమాని నిరంజన్ కన్నుమూత

By Srinivas Kolluri
India UK FTA
అంతర్జాతీయం

India UK FTA | భారత్-బ్రిటన్ ఒప్పందం.. భారీగా తగ్గనున్న దిగుమతి సుంకాలు

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.